భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో 140 దేశాల్లో బియ్యం కొరత.

9 KGల బియ్యం వారం క్రితం రూ.1,557, ఇప్పుడు రూ.3,889!

భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో 140(countries’) దేశాల్లో బియ్యం కొరత ఏర్పడింది.

కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు లేకపోవడంతో సాగు తగ్గుతుందేమోనన్న ఆందోళన, రష్యా(Russia) – ఉక్రెయిన్(Ukraine) యుద్ధ ప్రభావంతో కేంద్రం(Central) ముందు జాగ్రత్తగా ఎగుమతులను బ్యాన్ చేసింది. దీంతో అమెరికాలో 9 కేజీల రైస్ బ్యాగ్ వారం క్రితం రూ.1,557గా ఉండగా.. ఇప్పుడు రూ.3,889కి అమ్ముతున్నారు. గల్ఫ్ దేశాల్లోనూ బియ్యం రేట్లను పెంచేస్తున్నారు.