ఆ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం..!!

పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది…

ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంది…

ఈ వర్షాలన్నీ వచ్చే 3-4 గంటలు కొనసాగే ఆస్కారం ఉంది…

ఇవ్వే వర్షాలు తెల్లవారుజాము వరకు వరంగల్, హన్మకొండ, సిద్దిపేట జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది…