అల్ప పీడనం ప్రభావంతో భారీ వర్షాలు..

*వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరియు పశ్చిమగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తీరం వెంబడి 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని లోతట్ట ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,జూలై 24 వ తేదీ తర్వాత మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది*