తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. గత రెండు రోజులు రాష్ట్రంలో వర్షం తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు రేపు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఇక మంగళవారం అదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలంతు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక నిన్నటి రోజున హైదరాబాద్, సంగారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల తదితర జిల్లాలలో వర్షాలు పడ్డాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.