రైతు భరోసా పథకంలో మార్పులు చేస్తున్న ప్రభుత్వం!..

రైతు భరోసా పథకంలో మార్పులు చేస్తున్న ప్రభుత్వం!

సీజన్‌ ముందు కాకుండా మధ్యలో లేదా చివరిలో ‘రైతు భరోసా’ కింద ఆర్థిక సాయం..

రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం.. మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు..

రైతులు ఎన్ని ఎకరాల్లో పంటలు వేశారనే వివరాల సేకరణ..

శాటిలైట్‌ రిమోట్‌ సెన్సింగ్, ఇతర మార్గాల ద్వారా పక్కాగా లెక్క తేల్చే యోచన..

ఇందుకు అనుగుణంగానే ‘రైతు భరోసా’సాయం విడుదల..

ఇది కూడా ఐదెకరాలలోపు రైతులకే అందించే యోచన…