రాజ్ భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తదతరులు…..

కొద్దిసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తదతరులు…

తెలంగాణ కాంగ్రెస్ నేతలు… కాసేపట్లో రాజ్‌భవన్‌కు బయల్దేరనున్నారు. రాజ్‌భవన్‌లో టీకాంగ్ నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకున్నామని నేతలు తెలపనున్నారు. గవర్నర్‌ తమిళిసైని ప్రమాణస్వీకారానికి ఆ‌హ్వానించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యే లు సిఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ని ఎన్నుకున్నట్టు సంతకాలతో కూడిన లేఖ ను గవర్నర్ కు అందజేయనున్న కాంగ్రెస్ బృందం..

_రేపు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏల్బి స్టేడియం లో ప్రమాణం స్వీకారం చేయనున్నారని అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని గవర్నర్ కోరనున్న కాంగ్రెస్ నాయకులు..