రాజన్న జిల్లాకు చేరిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ నమిలిగుండుపల్లిలో సోమవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర నిర్వహించారు.

గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ బండి సంజయ్ వెంట అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రజాహిత యాత్రకు అన్యుహ స్పందన లభిస్తుంది…