అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని బోరున ఏడ్చిన తాటికొండ రాజయ్య..

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని బోరున ఏడ్చిన తాటికొండ రాజయ్య..

తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా లేదా అని నేతలు ఆలోచనల్లో పడ్డారు. అయితే ఈ క్రమంలోనే శాసనసభకు ఎన్నికల అభ్యర్ధుల మొదటి జాబితాను బీఆర్ఎస్ ఇవాళ విడుదల చేసింది. ఈ లీస్ట్ లో కొంతమంది సిట్టింగ్ సీఎం కేసీఆర్ మొండిచేయి చూపించారు. అందులో మొదటి స్థానంలో ఉన్నారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. మొదటి లీస్ట్ లో రాజయ్యకు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడం విశేషం. ఈ స్థానంలో సీఎం కేసీఆర్ రాజయ్యకు టికెట్ ఇవ్వకుండా స్థానిక లీడర్ అయిన కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది….

అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని బోరున ఏడ్చిన తాటికొండ రాజయ్య….

రాజయ్య అనుచరులు రాజకీయ అనుకూలంగా నినాదాలు చేస్తూ.. ఓదార్చే ప్రయత్నం చేశారు దీంతో కార్యకర్తలను చూసి మరి కొంత ఆవేదానికి గురై ఎక్కిళ్లు పెడుతూ ఏడ్చిన రాజయ్య….