రాజగోపాల్ రెడ్డి చేసింది కరెక్ట్ అని నన్ను ఆశీర్వదించడానికి లక్షల కొద్దీ ప్రజలు వచ్చారు… బిజేపి నాయకులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.

నల్లగొండ జిల్లా :-*

*మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ :-*

• నిన్న మునుగోడులో చరిత్రలో నిలిచిపోయే సభను జయప్రదం చేసిన నాయకులు కార్యకర్తలు ప్రజలకు, బిజెపి శ్రేణులకి, ప్రజాస్వామ్య వాదులకు ప్రతిఒక్కరికి చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుతున్న

• తెలంగాణ మొత్తంలో ఇటువంటి సభ జరగలేదు..

• గ్రామాల నుండి ప్రజలు పార్టీలకు అతీతంగా వచ్చి నన్ను ఆశీర్వదించారు

• ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు

• నేను తీసుకున్న నిర్ణయం కొందరు వ్యక్తులు కావాలని తప్పుపడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారు.

• రాజగోపాల్ రెడ్డి చేసింది కరెక్ట్ అని నన్ను ఆశీర్వదించడానికి లక్షల కొద్దీ ప్రజలు వచ్చారు.
• మునుగోడు ప్రజలు రాబోయే రోజుల్లో ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోనుంది

• మునుగోడు ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారా అని ప్రపంచం అంతా మునుగోడు వైపు చూస్తుంది

• నా పై ఆరోపణ లు చేసేవారికీ ఆధారాలతో నిరూపించాలని ఎన్నిసార్లు చెప్పిన ఇప్పటి వరకు వాళ్ళు స్పందిస్తలేరు

• లక్ష యాభై వేల మంది సభ కీ హాజరయ్యారు

• మరో యాభై వేల మందిని సభకు హాజరుకాకుండా పోలీసులు అడ్డుకున్నారు

• పోలీసుల తీరును ఖండిస్తున్న

• నిన్నటి సభకు నాలుగు నుండి ఐదు లక్షలమంది వచ్చారని మాకు సమాచారం ఉంది

• ఇక్కడి నుండి సమరశంకం పూరించారు అమిత్ షా

• ఆర్థిక సంక్షోబంలో చిక్కుకున్న తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత మునుగోడు ప్రజల పై ఉంది

• మీ గెలుపును ఎవరు ఆపలేరు అని ప్రజలు చెప్పారు

• వచ్చిన ప్రజలు మంచి నీళ్లు తాగడానికి కనీసం వాటర్ ట్యాంక్ ను కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు

• తప్పుడు ప్రచారం చేసేవారు ధర్మ యుద్దాన్ని ఆపలేరు

• సీఎమ్ ప్రసంగంలో పస లేదా అమిత్ షా ప్రసంగం లో పస లేదా..?

• ఇక్కడి సమస్య లపై మాట్లాడడ..భూ నిర్వశితుల గురించి మాట్లాడడా…

• మునుగోడుకీ వచ్చి ముఖ్యమంత్రి ఏం ఘన కార్యం చేసాడు

• యుద్ధం మొదలైంది మునుగోడు ప్రజలు పార్టీలకు అతీతంగా పోరాడాలి

• ఇక్కడ గెలిచిన తరువాత వెళ్ళిపోతా అంటున్నారు.. ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను

• కరోనా కాలంలో 50వేల కుటుంబాలకి 5 కోట్ల రుపాయల విలువైన నిత్యావసర సరుకులు పంపిణి చేశాను