రామచంద్ర భారతి పై బంజారాహిల్స్ పీఎస్ లో మరో పిర్యాదు..

హైదరాబాద్

రామచంద్ర భారతి పై బంజారాహిల్స్ పీఎస్ లో మరో పిర్యాదు …పిర్యాదు చేసిన సిట్ ఆఫీసర్ ఏసీపీ గంగాధర్..467,468,471 ipc 12(3) of passport ACT …విచారణ సమయంలో దొరికిన ఐ ఫోన్, లాప్ టాప్ లో నకిలీ పాస్ పోర్ట్ లభ్యం.. భారత్ కుమార్ శర్మ పెరు పై ఉన్న పాస్ పోర్ట్ ..కర్ణాటక పుత్తూరు అడ్రస్ తో పాస్ పోర్ట్.. T9633092 పాస్ పోర్ట్ నెంబర్..