మోగిన రాష్ట్రపతి ఎన్నికల నగారా..!

రాష్ట్రపతి ఎన్నికలు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 29న నామినేషన్ దాఖలకు తుది గడువు కాగా.. జులై 2న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అని ఈసీ వెల్లడించింది. జులై 18 ఎన్నికలు జరుగుతాయని, జులై 21న కౌంటింగ్ జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 29న నామినేషన్ దాఖలకు తుది గడువు కాగా.. జులై 2న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అని ఈసీ వెల్లడించింది. జులై 18 ఎన్నికలు జరుగుతాయని, జులై 21న కౌంటింగ్ జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. …. జూలై 25తో ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం ముగియనుంది. 2017 జూలై 25న రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవిండ్ ప్రమాణస్వీకారం చేశారు…
దేశ 16వ రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు…