రేపు యాదాద్రికి రాష్ట్రపతి ద్రౌపది మూర్ము….

*యాదాద్రి భువనగిరి జిల్లా
రేపు యాదాద్రికి రాష్ట్రపతి ద్రౌపది మూర్ము..

•కొండక్రింద యాగ స్థలంలో మూడు హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు._

• _రాష్ట్రపతి రాక సందర్భంగా 1200 మందితో పటిష్ట పోలీస్ బందోబస్తు._

• _ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకోనున్న రాష్ట్రపతి_

• _దాదాపు గంటకు పైగా ఆలయం లో గడపనున్నారు._

• _ఉదయం సుప్రభాతం నుండి మధ్యాహ్నం నివేదన వరకు భక్తులకు దర్శనాలు,ఆర్జిత సేవలకు అనుమతి నిరాకరిస్తున్నట్టు ఆలయ ఈఓ వెల్లడి_

*• _రాష్టప్రతి వెంట రానున్న గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు.._*