నానో కారులో తాజ్ హోటల్ కు రతన్ టాటా…నిరాడంబరతకు నిలువెత్తు రూపం..

కుండా తన తాజ్ హోటల్ కి వెళ్లారు.

ఆ కారు పై అభిమానం మాత్రం తగ్గలేదు రతన్ టాటాకి. వారం రోజుల క్రితం సామాన్యుల కోసం 2008లో తీసుకు వచ్చిన నానో కారు విశేషాలను పంచుకున్నారు ట్విట్టర్ వేదికగా.. ఆ ఏడాది ఆటో ఎక్స్ పోలోల నానో కారును ఆవిష్కరిస్తున్న ఫోటోను షేర్ చేసి ఆనాటి సంగతిని గుర్తు చేసుకున్నారు.

అది కూడా టాటా నానో కారులో! రతన్ టాటా తలుచుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బుగాట్టీ, మెర్సిడెస్ వంటి కార్లలో తిరగగలరు.కానీ ఆయన మాత్రం చాలా సాధారణ జీవితాన్ని గడుపుతూ అందరి మనసులను గెలుచుకున్నారు…రతన్ టాటా నానో కారులో తాజ్ హోటల్ కి వచ్చారు ఎంత సంపాదించినా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే మనస్థతత్వం ఉన్న మన రతన్ టాటా.. ఇప్పటికీ అదే కారులో ప్రయాణిస్తుంటారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల రతన్ టాటా తనకు ఎంతో ప్రత్యేకమైన ఆ కారులో తాజ్ హోటల్ కు వచ్చారు…నానో కారులో ఏ బాడీ గార్డ్ సాయం లేకుండా రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన వచ్చిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది…