అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాము..తెలంగాణా డీజీపీ రవి గుప్తా..

*🔹రవి గుప్తా , డీజీపీ,తెలంగాణా:-*

_వార్షిక నివేదిక ను విడుదల చేసిన డీజీపీ రవి గుప్తా._

_• అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాము_

పోలీసులు , మీడియా సహకారం తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు పూర్తి చేశాము

*🔹గత ఏడాది తో 8.97% పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన క్రైమ్ రేట్*

ఈ ఏడాది 2, 13, 121 కేసులు నమోదు చేశాము

గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు భారీగా పెరిగాయి ,

*🔹గత ఏడాది తో పోలిస్తే 17. 59% పెరిగిన సైబర్ క్రైమ్ నేరాలు*

ఈ ఏడాది జీరో FIR లు 1108 నమోదు చేశాము

ఈ ఏడాది IPC కింద కేసులు 138312 కేసులు నమోదు

రేప్ కేసులో 73 కేసుల్లో 84 మందికి జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయి.

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1360 డ్రగ్ కేసులు NDPS కింద కేసులు నమోదు , గత ఏడాది తో పొలిస్తేబీ ఏడాది 15.6 % పెరిగిన డ్రగ్స్ కేసులు

25260 కేజీల గంజాయి , 1240 గంజాయి మొక్కలు ను సీజ్ చేసి 2583 మందిని అరెస్ట్ చేశాము

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా SC ST కేసులు 1877 కేసులు నమోదు