షర్మిల తెలంగాణ కోడలు అయితే నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డను. రేణుక చౌదరి..
పాలేరు నుండి పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా. షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా,
పాలేరులో పోటీ చేస్తా అని చెప్పడానికి షర్మిల ఎవరు.. మాకు మా అధిష్టానం చెప్పాలి.
ఆమె సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి,, ఆమె పార్టీ విలీనంపై చర్చించి వచ్చింది అది ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే ఆమె ఎవరు ఇక్కడి నుంచి పోటీ చేయడానికి.. అధిష్టానం ఏమైనా ఆమెకు హామీ ఇచ్చిందా.. అడగడానికి ఏమీ జిఎస్టి ఉండదు కాబట్టి ఎవరైనా అడుగుతారు.. ఎవరైనా అడగొచ్చు కానీ అడిగేవారికి అర్హత ఉండాలి అన్నారు..
తెలంగాణ కోడలు అని ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా. అసలు ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని. తెలంగాణలో షర్మిల ఎంతనో ఏపీలో నేను కూడా అంతే. నేను కూడా వెళ్ళి ఆంధ్రలో పోటీ చేస్తా అంటూ వెళ్ళిపోయారు..