రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..!!

*A.P & T.S Live Update News*

*రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా*

_ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అమ్మే ఫోర్టి ఫైడ్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నేషనల్ ఇస్టిట్యూట్ అఫ్ న్యూట్రిషన్ వెల్లడించింది._

_ఇందులో జింక్ విటమిన్ A, B6, ధయమిన్, రైబోప్లావిన్, నియసిస్ వంటి పోషకాలు కలపడం వల్ల మహిళల్లో రక్తహీనత ఉండదని పిల్లల్లో రోగానిరోధక శక్తి పెరుగుతుందని తెలిపింది._

_ఈ బియ్యం వండుకోకుండు KG కి రూ,10 కోసం అమ్ముకుంటే ఆరోగ్యపరంగా నష్టపోతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..