రేవ్ పార్టీలో సుమారు 90 మంది ప్రైవేట్ సాఫ్ట్ వేరే ఉద్యోగులు,…

మహేష్ భగవత్ ప్రెస్ మీట్
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పురం మండల కేంద్రంలో నిన్న మహాశివరాత్రి కావడంతో పలు చోట్ల పోలీసులు బందోబస్తు లో ఉండడంతో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం SOT పోలీసులను అప్రమత్తం చేసాము,జక్కిడి ధనవర్తి రెడ్డి వ్యవసాయ క్షేత్రం పై దాడి చేయగా రాత్రి జరిగిన రేవ్ పార్టీలో సుమారు 90 మంది ప్రైవేట్ సాఫ్ట్ వేరే ఉద్యోగులు, స్టూడెంట్స్, 2 యువతులు వున్నారు,ఒక వాహనంలో DJ ఏర్పాటు చేశారు,

7 గురు నిర్వాహకులు instragaam సోషల్ మీడియా ద్వారా ఆర్గనైజింగ్ ద్వారా చేశారు…

నిర్వాహకుడు గిరీష్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా అందరూ నారాయణ పురం వచ్చారు

ప్రవేశ రుసుము ఒకరికి టికెట్ ధర 500 రూపాయలు పెట్టారు

పామ్ హౌస్ జక్కిడి ధన్వార్థర్ రెడ్డి శ్రీకర్ రెడ్డి ఆకొడుకు

ఈవెంట్ కోసం ఢిల్లీ నుంచి ఫేమస్ DJ ను తీసుకువచ్చారు

అందరిని ఆకర్శించే విధంగా ఏర్పాటు చేశారు

400 గ్రాముల గాంజా

3 గ్రాముల LSD

120 లిక్కర్ సీసాలు

3 laptap లు

15 కార్లు

30 బైకులు

1 గెనేరటర్

3 DJ మ్యూజిక్ సిస్టమ్స్

వారినుండి నగదు 27,030 రూపాయలను స్వాధీనం చేసుకున్నాం

ఈ నిర్వాహకులు గతంలో కూడా 3 నెలల క్రితం లక్నవరం లో ఆర్గనైజింగ్ చేసినట్టు తెలుపుతున్నారు

పామ్ హౌస్ ని RDO ద్వారా సీజ్ చేపిస్తామని తెలిపారు

వెళ్లిన కాలేజ్ విద్యార్థుల పై కూడా కేసులు నమోదు చేసి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇప్పిస్తామని తెలిపారు

పోలీస్ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తలు తిసుకోవాలని తెలుపుతున్నాము.

పిల్లలు బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని తెలుపుతున్నాము.

ఈటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు