ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి…

రేవంత్ రెడ్డి

ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి…

ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా అమీర్ పేట లోని రోశయ్య గారి ఇంటికి బయలుదేరిన రేవంత్ రెడ్డి.
. కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని రోశయ్య పార్థివ దేహంపై కప్పి నివాళులు అర్పించనున్న రేవంత్ రెడ్డి…రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమన్నారు. నీతి నిజాయితీ, నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావం, సిద్ధాంతాల ఆచరణలో రోశయ్య పెట్టింది పేరు అన్నారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని రేవంత్ పేర్కొన్నారు.