భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ..

*🔹భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ.*

జూబ్లీహిల్స్ లోని కుంభం నివాసానికి వెళ్లి కలిసిన రేవంత్ రెడ్డి.

ఇటీవల బీఆరెస్ లో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి

*తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.*

_త్వరలోనే సొంతగూటికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి.

*🔹కాంగ్రెస్ గూటికి మాజీ జిల్లా కాంగ్రెస్. అద్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి వచ్చిన కాంగ్రెస్ అద్యక్షుడు రెంవత్ రెడ్డి ..
కాంగ్రెస్ పార్టీ లో చేరిక లాంఛనమే…బీఆర్ఎస్ పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ పార్టీ లో ప్రాధాన్యత లేకపోవడంతో…
కాంగ్రెస్ లో చేరనున్నరు _కుంభం అనిల్ రెడ్డి….కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు రెంవత్ రెడ్డి…

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ……

2018 ఎన్నికల్లో ఓడినా కుంభం అనిల్ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు…

పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతీ కార్యక్రమాన్ని అనిల్ విజయవంతం చేశారు….

కాంగ్రెస్ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు సహజం…

కాంగ్రెస్ సర్వేలో కుంభం అనిల్ కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని తేలింది….

అధిష్టానం ఆదేశాలతో అనిల్ ను పార్టీలోకి ఆహ్వానించాం…

నియోజకవర్గంలో కార్యకర్తల ఒత్తిడితో కుంభం అనిల్ సొంతగూటికి చేరారు…

కుంభం అనిల్ కుమార్ రెడ్డికి పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తాం….

భువనగరి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం…

ఈ క్షణం నుంచి భువనగిరి కార్యకర్తలకు అనిల్ అండగా ఉంటారు….