రేవ్ పార్టీ నిర్వాహకుల అరెస్టు

యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపురం మండల శివారులో జిక్కిడి వ్యవసాయ బావి వద్ద రేవ్ పార్టీ

రేవ్ పార్టీ లో పాల్గొన్న తండ్రి కొడుకులు
యాదాద్రి జిల్లా..

నారాయణ పురం రాచకొండ గుట్టలో..
ఓ రిసార్ట్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న
7 గురు నిర్వాహకులను..
పార్టీకి హాజరైన
మరో 90 మంది యువతి యువకులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన రాచకొండ CP మహేష్ భగవత్…అరెస్ట్ అయిన వారిలో.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు..
స్టూడెంట్స్ వున్నారు..

మద్యం సీసాలు, డి జె వాహనం తోపాటు వంట సామగ్రి. 60 బైక్ లు 14 కార్లు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్లు సమచారం వాహనాలు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలిస్ లు తెలిపేరు…..

ఇన్స్టాగ్రామ్ ద్వారా 500 రూపాయలకు టికెట్ విక్రహించినట్లు సమాచారం…