చంపేస్తా, నరికేస్తా, చర్మం వలిచేస్తా, అని సింహం లా గాండ్రించిన తర్వాత ఇలా దీనంగా…పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ సెటైర్లు..

చంపేస్తా, నరికేస్తా, చర్మం వలిచేస్తా , అని సింహం లా గాండ్రించిన తర్వాత ఇలా దీనంగా…

జనసేన కార్యకర్తను కాళహస్తి సీఐ అంజూ యాదవ్ కొట్టిన విషయాన్ని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆయన సీఐ అంజూ యాదవ్ పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కాగా దీనిపై డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన వీడియోను తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.