ముషీరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను చితక కొట్టిన స్థానికులు

బ్రేకింగ్ న్యూస్:-

*ముషీరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను చితక కొట్టిన స్థానికులు.*

సర్టిఫికెట్ కోసం వచ్చిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విజయ్ ..

సర్టిఫికెట్ కావాలంటే ఒంటరిగా రావాలని యువతి కి చెప్పినా విజయ్.

తల్లిదండ్రులను తీసుకొని సర్టిఫికెట్ కోసం వెళ్లిన యువతి.

తల్లిదండ్రుల ఎదుటనే యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్.

యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ని చెత్త కొట్టిన కుటుంబ సభ్యులు ,స్థానికులు…

ఎమ్మార్వో ఎదుటనే అర్ ఐ నీ చితకబాదిన బాధితురాలి బంధువులు.

సంఘటన స్థలానికి చేరుకున్న గాంధీనగర్ పోలీసులు..