సిద్దిపేట చేర్యాలలో దారుణం..చిట్యాల రైస్ మిల్ అధ్యక్షుడు నేతి నారాయణ కుటుంబం పై దాడి..!!

బ్రేకింగ్…

సిద్దిపేట చేర్యాలలో దారుణం..

ఆలస్యంగా వెలగుచూసిన ఘటన

గుంపుగా ఓఇంట్లో దూరి ఆడ, మగ తేడా లేకుండా బౌతిక దాడిచేస్తు హత్యాయత్నం

అందరూ చూస్తుండగా అర్ధనగ్నంగా ఇంట్లో నుండి లాక్కొచ్చి రోడ్లపై తిప్పుతూ దాడి

చేర్యాల రైస్ మిల్ అధ్యక్షుడు నేతి నారాయణ కుటుంబం పై దాష్టీకం

68 ఏండ్ల సీనియర్ సిటిజన్ పై ఇంట్లో దూరి కుర్చీలతో దాడి

అడ్డొచ్చిన మహిళలపై సైతం గొంతునులిమి హత్యా యత్నం

స్థానికులు అడ్డుతగిలి వారించడంతో పారిపోయిన ముఠా

జరిగిన ఘటనను మొబైల్ ఫోన్ లో చిత్రీకరించిన స్థానికులు

చేర్యాల పిఎస్ లో పిర్యాదు చేసిన బాధిత కుటుంబం

దారుణ ఘటనపై ఉన్నతాధికారుల సీరియస్

పరారీలో నిందితులు, గాలింపు ముమ్మరం

పరమేశ్వర రైస్ ఇండస్ట్రీస్ దూల్మిట్ట, నారాయణ బాధితుడు.

కేసు దర్యాప్తులో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న పోలీసులు …