నాగర్ కర్నూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం… నేరేడుచర్ల తెరాస పార్టీ సీనియర్ నాయకులు మృతి..

నేరేడుచర్ల మండల కేంద్రానికి చెందిన తెరాస పార్టీ సీనియర్ నాయకులు గౌస్ కారు అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి..

ఆంధ్ర ప్రదేశ్…
నాగర్ కర్నూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

ఈ ప్రమాదంలో
నేరేడుచర్ల మండల కేంద్రానికి చెందిన తెరాస పార్టీ సీనియర్ నాయకులు గౌస్ కారు అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి..

కడప జిల్లా వెళ్లి వస్తుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న రాయిని ఢీ ఢీకొట్టడంతో,,ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా ఒకరి పరిస్థితి విషమం.

పరిస్థితి విషమంగా ఉన్న గౌస్ కొడుకుని హైదరాబాద్ తరలించారు….
కార్ లో తెరాస పార్టీ నాయకులు గౌస్ తో పాటు వారి భార్య, అక్క, బావ ఉన్నారు. .. స్పాట్లోనే వారు కూడా చనిపోవడంతో నాగర్ కర్నూల్ ఆస్పత్రికి మృతదేహాలను తరలించిన పోలీసులు…… టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌస్ మృతితో నేరేడుచర్ల పట్టణంలో పండగ పూట తీవ్ర విషాదం ఛాయలు నెలకొంది…