రోడ్డు ప్రమాదంలో మిస్ కేరళ అన్సీకభీర్ మృతి.

మిస్ కేరళ అన్సీకభీర్ తన స్నేహితురాలు తో కలిసి కారు లో తిరువనంతపురం నుంచి నుంచి వస్తుండగా మార్గమధ్యంలో ఎర్నాకులం వద్ద హాలీడే ఇన్ బైపాస్ రోడ్డు పై బైక్ ను తప్పించబోయి చెట్టు కు కారు ఢీ కోన్నడంతో కారు లో ఉన్న మిస్ కేరళ అన్సీకభీర్, ఆమె స్నేహితులు మిస్ రన్నరప్ అంజనా షాజన్ లు అక్కడ అక్కడే మృతి చెందారు.కారు లోఉన్న మరో ఇద్దరు త్రీవంగా గాయపడ్డాడు వీరిలో ఒకరు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..