రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి…

*యాదాద్రి భువనగిరి జిల్లా*
R9TELUGUNEWS.COM.

రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

….యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగుడెం స్టేజి వద్ద ఆగి వున్న DCM నీ ఢీకొన్న ద్విచక్ర వాహనం. అక్కడికక్కడే ఇద్దరు మృతి, మార్గమధ్యంలో మరొక వ్యక్తి మృతి ఒకరికి తీవ్రగాయాలు, వీరు లక్కారం గ్రామానికి దాకోజు రాజు (40) కుటుంబం గా గుర్తించిన పోలీసులు. మృతులు దొకోజు రోజు (40) దొకోజు మణి (13) దొకోజు బన్నీ (11)
నార్కట్పల్లి మండలంలోని చెరువు గట్టు దేవాలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది,దీంతో లక్కారం లో విషాద ఛాయలు ఏర్పడ్డాయి…