నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం…

Road accident

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం..

-అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై అదుపుతప్పి ఆరంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా

8మందికి గాయాలు
క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలింపు

-27 మందితో బస్సు హైదరాబాద్ నుంచి బాపట్ల కి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన

-డ్రైవర్ అతివేగం వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్న పోలీసులు.

-ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన టూటౌన్ పోలీసులు.