సూర్యాపేట జిల్లా…
మునగాల మండలం…
మాదారం వద్ద బైకును ఢీకొన్న లారీ
ఈ ప్రమాదంలో పెనుకొండ వీరయ్య అక్కడికక్కడే మృతి చెందగా
తమ్మిశెట్టి గురవయ్య కు తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు
వీరి స్వస్థలం ఖమ్మం జిల్లా
కల్లూరు మండలం చెన్నూరు గ్రామం
సూర్యాపేట మండలం కందగట్ల గ్రామంలో
ఇటుక బట్టీలలో కూలీలుగా పనిచేస్తున్నారు
వీరిద్దరిదీ ఒకే ఊరు కావడంతో
రోజు వాళ్ళ ఊర్లో ఫంక్షన్ చూసుకొని తిరుగు ప్రయాణంలో
ఈ ప్రమాదం జరిగింది
మృతి చెందిన వీరయ్య వయసు 37 సంవత్సరాలు
తీవ్రగాయాలైన గురవయ్య వయసు 40 సంవత్సరాలు…