నల్గొండ. జిల్లా.. హైవే పై డివైడర్ ను ఢీకొని బోల్తా పడ్డ కారు.. ముగ్గురు మృతి…

నల్గొండ. జిల్లా..

కట్టంగూర్ మం.యరసానిగుడం వద్ద హైవే పై డివైడర్ ను ఢీకొని బోల్తా పడ్డ కారు..
ముగ్గురు మృతి…
మృతులు ఖమ్మం వాసులు..
హైదరాబాద్ లో వివాహానికి హాజరై ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం..
మృతులు ఎండి ఇద్దాక్ (21) ఎస్ కే.సమీర్ (21) ఎస్ కే.యాసీన్ (18) వీరంతా ఖమ్మం వాసులుగా గుర్తింపు.

హైదరాబాదు నుండి ఖమ్మం వెళ్తుండగా ఘటన.

హైదరాబాదులో వలీమా ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళుతుండగా తెల్లవారుజామున ఇన్నోవా కారు బోల్తా.