పేపరు కప్పు లతో ఓకవైపు చూస్తే జూనియర్ NTR…మరోవైపు చూస్తే రాంచరణ్ లాగా డిజైన్ చేసిన ఆర్టిస్ట్..

*పేపరు కప్పు లతో ఓకవైపు చూస్తే జూనియర్ NTR…*
విడియో చూడాలనుకుంటే.. క్రిందా లింక్ ఒకే చెయ్యండి…
https://youtu.be/fsvX3wusLuQ

*మరోవైపు చూస్తే రాంచరణ్ లాగా డిజైన్ చేసిన ఆర్టిస్ట్..*

అభిమానం ఉంటే ఏదైనా సత్యం ఎలాగైనా చేయొచ్చు అనేది ఇది. ఓకవైపు చూస్తే జూనియర్ NTR
https://youtube.com/watch?v=fsvX3wusLuQ&feature=share
టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఇద్ద‌రిని క‌లిపి ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం కొన్ని సంవ‌త్స‌రాలుగా అభిమానులు ఎదురు చేస్తుండ‌గా, వారికి నిరాశే ఎదుర‌వుతుంది….రాజ‌మౌళిని బిర్యానీతో పోల్చ‌గా, రామ్ చ‌ర‌ణ్‌ని పానీ పూరీతో పోల్చాడు. పానిపూరిని నోట్లో వేసుకోగానే దాని ఫ్లేవర్స్‌ బయపడతాయి. చరణ్‌ కూడా అంతే. తనతో మాట కలిపితే చాలు అన్ని విషయాలూ పంచుకుంటాడు…