గట్టుప్పల్ శివారులో 19లక్షలు పట్టివేత….

నల్గొండ…

మునుగోడు అప్డేట్….

గట్టుప్పల్ శివారులో 19లక్షలు పట్టివేత.*

గట్టుప్పల్ నుంచి పుట్టపాక వెళ్ళే దారిలో పోలీసుల తనిఖీలు.

TS07FY 9333 బ్రీజా కారులో తరలిస్తున్న 19 లక్షలు పట్టివేత.

కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని డబ్బుపై విచారిస్తున్న పోలీసులు.

కారులో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ లభ్యం.