*వై.ఎస్.ఆర్ జిల్లా..*
*వాగు ఉధృతితో ప్రమాదంలో ఆర్టీసీ బస్సు..13 మంది ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్ లను కాపాడిన జమ్మలమడుగు అర్బన్ సి.ఐ, సిబ్బంది..
జమ్మలమడుగు అర్బన్ పరిధిలో ఇసుక వంక వాగు ఉధృతి.. వంక లో చిక్కుకున్న కర్నూలు నుండి ప్రొద్దుటూరు వస్తున్న ఆర్టీసీ బస్సు(AP 04Z 0156)… సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన జమ్మలమడుగు అర్బన్ సి.ఐ యు. సదాశివయ్య, సిబ్బంది..
రెస్క్యూ ఆపరేషన్లో శ్రమించి 13మంది ప్రాణాలు కాపాడిన జమ్మలమడుగు అర్బన్ పోలీసు సిబ్బంది..జమ్మలమడుగు అర్బన్ పరిధిలోని ఎస్. ఉప్పలపాడు గ్రామం వద్ద ఇసుక వంక వాగు పొంగి పొర్లడంతో స్తంభించిన రాక పోకలు… ఇసుక వంక పొంగిపొర్లడంతో ఆర్టీసీ బస్సు లో చిక్కుకున్న 13 మంది ప్రయాణికులను… ఇసుక వంక వద్దకు చేరుకొని 13 మంది ప్రయాణికులను ప్రమాదం నుంచి సురక్షితంగా కాపాడిన జమ్మలమడుగు అర్బన్ సి..ఐ. సదాశివయ్య, సిబ్బంది.. శ్రమించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన జమ్మలమడుగు అర్బన్ సి.ఐ. సదాశివయ్య, సిబ్బంది ని అభినందించిన జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్…