నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత..

2009,2019 తర్వాత మళ్ళీ 2022 లో 26 గేట్స్ ఎత్తిన అధికారులు...

నల్గొండ :

ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (Nagarjuna sagar) నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు సీఈ శ్రీకాంతరావు, ఎస్‌ఈ ధర్మానాయక్‌ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత చెయ్యడం జరిగిందని తెలిపారు..

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

2009,2019 తర్వాత మళ్ళీ 2022 లో 26 గేట్స్ ఎత్తిన అధికారులు

శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు భారీ వరద….

ఇన్ ఫ్లో : 4,38,446 క్యూసెక్కులు..

ఔట్ ఫ్లో : 3,36,672 క్యూసెక్కులు.

పూర్తిస్దాయి నీటి మట్టం 590 అడుగులు..

ప్రస్తుత నీటి మట్టం : 588.00అడుగులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ: 312 టీఎంసీలు…

ప్రస్తుతం :306.1010 టీఎంసీలు…..

శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.60 అడుగులు ఉన్నది. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది…