నల్గొండజిల్లా
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద…
10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల.
ఇన్ ఫ్లో : 1,24,419 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో : 1,24‘419 క్యూసెక్కులు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు…
ప్రస్తుత నీటి మట్టం : 585.70 ఆడుగులు ..
పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం : 312.0450 టీఎంసీలు…
ప్రస్తుత నీటి నిల్వ : 299.4545 టీఎంసీలు …
జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…
సేకరణ..
రాజు సీనియర్ జర్నలిస్ట్.. సాగర్