నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస పార్టీ మండల ఇంచార్జి లు..*

*నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భాగంగ trs పార్టీ మండల ఇన్ఛార్జ్లు…*
1. తిరుమలగిరి – రవీంద్రకుమార్
(దేవరకొండ శాసనసభ్యులు)
2. అనుముల: కోరుకంటి చందర్
(రామగుండం శాసనసభ్యులు)
3. పెద్దవూర : బాల్కా సుమన్
(చెన్నూరు శాసనసభ్యులు)
4. గుర్రంపోడ్ : కంచర్ల భూపాల్ రెడ్డి
(నల్లగొండ శాసనసభ్యులు)
5. నిడమనూరు : నల్లమోతు భాస్కర్ రావు
(మిర్యాలగూడ శాసనసభ్యులు)
6. త్రిపురారం : బాణోతు శంకర్ నాయక్
(మహాబుబాబాద్ శాసనసభ్యులు)
7. హాలియా మున్సిపాలిటీ: కోనేరు కోనప్ప (శాసనసభ్యులు)
8. సాగర్ మునిసిపాలిటీ: సునీల్ రావు (మేయర్ కరీంనగర్)