నాగార్జునసాగర్” అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్.

Breaking….

నాగార్జునసాగర్” అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్.*
www.r9telugunews.
*-ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల.*
*-నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఈ నెల 30.*
*-మార్చి 31 ఇ నామినేషన్ల పరిశీలన.*
*-నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 3.*
*-ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్.*
*-మే 2న ఫలితాలు…