నాగార్జునసాగర్ ఆంజనేయస్వామి పుష్కర ఘాట్ వద్ద నీటిలో పడి విద్యార్థి గల్లంతు…!

నల్గొండ జిల్లా..

సెల్ఫీ మోజులో పడి బంగారు జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు కొందరు.. మరికొందరు రీల్స్ మోజులో పడి.. ఇలా రకరకాలుగా తమ ప్రాణాలకి ఉంటుంది అని తెలిసి కూడా సెల్ఫోన్ మోజులో పడి.. సెల్ఫీలు కోసం ప్రాణాలు కోల్పోతున్నారు..

నాగార్జునసాగర్ ఆంజనేయస్వామి పుష్కర ఘాట్ వద్ద నీటిలో పడి విద్యార్థి గల్లంతు.

స్నేహితులతో కలిసి నాగార్జునసాగర్ సందర్శించడానికి హైదరాబాద్ కూకట్ పల్లి నుంచి వచ్చిన5 గురు విద్యార్థులు.

పుష్కర ఘాట్ వద్ద సెల్ఫీలు దిగుతూ చాణిక్య (18) అనే విద్యార్థి నీటిలో పడి గల్లంతు గాలిస్తున్న పోలీసులు, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం..