సాయి చంద్ కుటుంబానికి కోటిన్నర రూపాయలతో ఆర్థికంగా ఆదుకుంటున్న BRS పార్టీ..!!

ఇటీవల గుండెపోటు తో మరణించిన తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయి చంద్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటూ BRS పార్టీ ప్రజా ప్రతినిధులు MP ,MLA ,MLC లు అందరూ కూడా తమ యొక్క నెల జీతాన్ని కోటిన్నర రూపాయలతో పాటు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా సాయి చంద్ భార్య రజిని సాయి చంద్ ని నియమించిన కేసీఆర్.
అదేవిధంగా సాయి చంద్ తండ్రికి మరియు తన చెల్లి కి ఇద్దరికి చేరి *25 లక్షల* రూపాయలు అదేవిధంగా తన పిల్లల పేరు మీద కూడా *25* లక్షల రూపాయలు ఫిక్సుడు డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించిన కేటీఆర్.