బజార్‌పై సమంత…..ఫొటోషూట్‌లో బౌండరీలు బ్రేక్ చేసిన బ్యూటీని చూసి నెటిజన్లు షాక్ …

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది..


ట్రీట్మెంట్‌లో భాగంగా భూటాన్‌లో ఉన్న సామ్.. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ బజార్‌పై దర్శనమిచ్చింది. బ్లాక్ డిజైనర్ అవుట్ ఫిట్‌లో సమంతను సూపర్ హాట్‌గా ప్రజెంట్ చేశారు. అయితే ఈ ఫొటోషూట్‌లో బౌండరీలు బ్రేక్ చేసిన బ్యూటీని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. గతంలో ఎన్నడూ కనిపించనంత హాట్‌గా బికినీని తలపిస్తున్న డ్రెస్‌లో చెమటలు పట్టిస్తుంది. దీంతో ఫ్యాన్స్ మేము చూసేది సమంతనేనా అంటూ బాధపడుతున్నారు.

ఇంకోపక్క మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. అమ్మడు సినిమాలు తప్ప అన్ని చేస్తుంది. యాడ్స్, ఫోటోషూట్స్.. ఈవెంట్స్ ఇలా అన్నింటిలో పాల్గొంటుంది. ఇక పెళ్ళికి ముందు ఎలా ఉన్నా నాగ చైతన్యతో పెళ్లి అయ్యాక సామ్ డ్రెస్సింగ్ స్టైల్లో మార్పు వచ్చింది. చీరలు, నిండుగా కప్పి ఉంచే దుస్తులనే ధరించేది. ఇక చై తో విడాకుల తరువాత ముద్దుగుమ్మ మళ్లీ పాత స్టైల్లోకి వచ్చేసింది. గతంలో ఒక బ్యాగ్ యాడ్ కోసం బికినిలో కనిపించి మెప్పించిన ఈ భామ .. తాజాగా చాలా గ్యాప్ తరువాత బజార్ కెక్కింది. అదేనండీ బజార్ మ్యాగజైన్ పై ఫోటోలకు ఫోజిచ్చింది. బ్లాక్ కలర్ స్విమ్ సూట్ లో బజార్ మ్యాగజైన్ పై సామ్ హాట్ లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఎద అందాలను ఆరబోస్తూ.. తడి జుట్టుతో అమ్మడు హీట్ రాజేసింది.