దాతృత్వం చాటుకున్న సంపూర్ణేష్ బాబు…

R9TELUGUNEWS.COM.
టాలీవుడ్ న‌టుడు సంపూర్ణేశ్ బాబు గొప్ప మ‌న‌సును చాటుకున్నారు..
. ఎవరికీ ఆపద వచ్చిన సరే…తన వద్ద వచ్చి అడిగారంటే ఉన్నంతలో సాయం చేసే గుణం ఆయనది. సిరిసిల్ల జిల్లా రామ‌న్న‌పేట గ్రామానికి చెందిన రెండు నెల‌ల బాలుడు గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్నాడు. అతని సర్జరీకి చాలా డబ్బులు అవసరం. ఐతే తన వంతుగా సంపూ రూ. 25 వేల ఆర్థిక సాయం అందించాడు. బాలుడి త‌ల్లిదండ్రులు ర‌మేశ్, లావ‌ణ్యకు ఆయన డబ్బులను అందజేశారు…