సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరు కావాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి ఆహ్వానం..

సేవాలాల్ 283 జయంతి వేడుకలకు గౌరవ హుజుర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ని ఆహ్వానించిన నియోజకవర్గ సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యులు..

R9TELUGUNEWS.COM.

హైదరాబాద్ లో గౌరవ శాసనసభ్యులు సైదన్న ను కలిసి ఈ నెల 27వ తేదిన ఉదయం 10:00 గంటలకు హుజుర్నగర్ టౌన్ హాల్ నందు నిర్వహించు సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరు కావాలని శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ కమిటీ సభ్యులు ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పదించి ఖచ్చితంగా జయంతి వేడుకలకు వస్తానని ఈ సందర్బంగా పేర్కొన్నారు…
ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ జగన్ నాయక్, న్యాయవాది నగేష్ రాథోడ్,సేవాలాల్ కన్వీనర్ బాణావత్ వెంకటేశ్వర్లు, డాక్టర్ మోహన్ రావ్, అశోక్ నాయక్,నాగరాజు నాయక్, మీసాల సైదా, రామారావు నాయక్*, తదితరులు పాల్గొన్నారు.