ఖమ్మం:
*సత్తుపల్లి ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ కేడర్ ఝలక్..*
*_ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో టీడీపీ జెండాలతో భారీ ర్యాలీ..*
స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కనీస ఆహ్వానం కరవు..
మాజీ మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా భారీ బల ప్రదర్శన చేసిన పూర్వ టీడీపీ, ప్రస్తుత టీఆర్ఎస్ కేడర్..
వేంసూరు మండలం ఎన్టీఆర్ కెనాల్ వద్ద భారీ బహిరంగ సభ..
జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కార్యక్రమం.
ఎన్టీఆర్ కు జన్మతః రుణపడి ఉంటానని పేర్కొన్న తుమ్మల…. ఇదంతా ఎన్టీఆర్ మీద ఉన్న ప్రేమతో చేసిన ర్యాలీనే కానీ ఎటువంటి రాజకీయ దురుద్దేశంతో చేయలేదని పలువురు అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు..