ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం…

లో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది…

ప్రైమరీ స్కూల్స్ మినహాయించి మిగతా స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ.

విద్యాసంస్థల్లో కఠినంగా కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ప్రభావంతో విద్యాసంస్థలు ఓపెన్ చేయరని అంతా అనుకున్నారు. *కానీ విద్యార్ధులు నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.*