రేపు విద్యాసంస్థలు బంద్…..!!!!

ఈనెల 23న తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థల బంద్ కానున్నాయి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు అవుతున్న విద్యార్థులకు పుస్తకాలు యూనిఫాం ఇవ్వకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 23న విద్యాసంస్థలు బంద్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడించారు అటు రాజస్థాన్లో దళిత బాలుడు హత్యపై ప్రధాని మౌనాన్ని నిరసిస్తూ తెలంగాణలో ఈనెల 23న విద్యాసంస్థలు బంద్ కు పలు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు…!