తెలంగాణలో ఈనెల 15 వ తేదీ నుండి ఒంటి పూట బడులు…

తెలంగాణలో ఈనెల 15 వ తేదీ నుండి ఒంటి పూట బడులు.

హైదరాబాద్

ఏప్రిల్ 24 వరకు హాఫ్ డే స్కూల్స్ ప్రకటించిన తెలంగాణ సర్కార్…

ఉదయం 8 గంటల నుండి 12.30 వరకు తరగతులు….

12.30 కి మధ్యాహ్న భోజనం.

పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూల్స్ లో మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు…