రేపటి నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభం:

రేపటి నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభం..

సబితా ఇంద్రారెడ్డి

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాలకు అనుగుణంగా 6, 7 , 8 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ తరగతులను రేపటి నుండి మార్చి ఒకటవ తేదీలోగా ప్రారంభించుకోవచ్చు.

కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.

తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.