సికింద్రాబాద్ అంతర్జాతీయ ప్రమాణాలను తలదన్నే రీతిలో.. ప్రయాణికుల సౌకర్యమే పరమావధిగా.. సకల సౌకర్యాలతో పునర్నిర్మాణం కానున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.
₹719 కోట్లు ఖర్చు కానున్న ఈ బృహత్కార్యానికి ఈ నెల 8వ తేదీన శంఖుస్థాపన చేయనున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ…