సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ దగ్గర ఓ కారులో మంటలు…

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ దగ్గర ఓ కారులో మంటలు చెలరేగాయి. పార్కింగ్‌ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సమీపంలోని ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. గత కొన్నిరోజులుగా నానో కారు అక్కడే పార్క్‌ చేసి ఉంచినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి ధర్యప్తు చేపట్టారు…