శబరిమలకు వెళ్తూ లోయలపడ్డ ఏపీ భక్తుల బస్సు.

శబరిమలకు వెళ్తున్న ఆంధ్ర ప్రదేశ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది వారు ప్రయాణిస్తున్న బస్సు పతనంతిట్ట సమీపంలో లోయలో పడిపోయింది.

18 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది బస్సు కొండ ఎక్కుతుండగా అదుపుతప్పి కింద పడినట్లు అనుమానిస్తున్నారు పూర్తి సమాచారం తెలియవలసి ఉంది.