*BREAKING NEWS*
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కీ బాంబు బెదిరింపు కాల్.
చెన్నై-హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్‌లో బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్.
విచారణలో ఫేక్ అని తేల్చిన పోలీసులు
ఫ్లైట్లో వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడు సమయానికి చేరుకోలేమో అన్న భయంతో 100 నంబర్ కు డయల్ చేసిన ప్రయాణీకుడు
దర్యాప్తులో ప్రయాణికుడిని గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు.